మాలీవుడ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ను బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ తీసుకోనున్నారు. మలయాళ హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్‌లో అక్షయ్‌కుమార్ నటించనున్నారని లేటెస్ట్ టాక్. ఇందులో ఇమ్రాన్ హష్మి మరో హీరోగా నటిస్తారు. అక్షయ్ కుమార్‌తో ‘గుడ్‌న్యూస్’ చిత్రాన్ని తీసిన రాజ్ మెహతా ‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్‌ను తెరకెక్కిస్తారట. వచ్చే ఏడాది ఈ షూటింగ్ �
ఓ ప్రముఖ ధారావాహికలోని సన్నివేశాన్ని స్పూఫ్ చేసి, అలరిస్తున్నారు శ్రీముఖి, అవినాష్. ఈ వీడియోకి ‘మధ్యతరగతి కుటుంబ బాధలు’ అనే వ్యాఖ్యని జోడించారు. Social Look శ్రీముఖి మధ్యతరగతి కుటుంబ బాధలు.. కృతి అందమైన కళ్లు