తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్ నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తారు. అటు భారత్, అమెరికా సహా పలు దేశాలు Afghanistan అఫ్గాన్ గగనతలం మూసివేత.. విమానాలు వెళ్లలేని పరిస్థితి
అష్రాఫ్ ఘనీ.. అఫ్గాన్‌లోనే ఓ గొప్ప విద్యావేత్త, విఫలమైన దేశాలపై ప్రపంచస్థాయి ఆర్థిక నిపుణుల్లో ఒకరు. కానీ, ఇదంతా ఒకప్పుడు. నేడు ఆయన సొంత ప్రభుత్వాన్ని కాపాడుకోలేని ఓ విఫల నాయకుడు. Ashraf Ghani ఆయనో కీలుబొమ్మ.. ‘ఘనీ’చరిత్రేమీ లేదు
అమెరికా సేనలు అర్ధంతరంగా అఫ్గానిస్థాన్ వీడటపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అమెరికాలోని అఫ్గాన్ జాతీయులు అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడుతున్నారు. అఫ్గానిస్థాన్ తాలిబన్ల Afghan బైడెన్ మమ్మల్ని మోసం చేశావు.. బైడెన్ నువ్వే బాధ్యుడవు..
కార్గిల్ పర్వతాల్లో దాదాపు 17వేల అడుగుల ఎత్తున ఉన్న4875 శిఖరాన్ని స్వాధీనం ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకొనేందుకు విక్రమ్ బత్రా బృందం భీకర యుద్ధం చేసింది. జులై 7వ తేదీన జరిగిన పోరులో విక్రమ్ బృందంలోని కెప్టెన్ నవీన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. Kargil war మాధురీ దీక్షిత్‌ను ఇచ్చేయమన్న పాక్..
తాలిబన్లు ఊహించిన దానికన్నా వేగంగా అఫ్గాన్ రాజధాని కాబూల్ శివార్లలోకి అడుగుపెట్టారు. దీంతో అమెరికా దౌత్య సిబ్బందిని తరలించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. చినూక్ హెలికాప్టర్లు అమెరికా Taliban fighters enter Kabul తాలిబన్ల స్వాధీనంలోకి కాబూల్