Page 5 - Es Corona News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from Es corona. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In Es Corona Today - Breaking & Trending Today
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యానాలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. TS News: మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం ....
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్‌రావు(62) (ప్రకాశన్న, దామదాదా) ఈ నెల 10న దండకారణ్యంలో గుండెపోటుతో మరణించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 11న అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు కీలక నేత కత్తి మోహన్‌రావు మృతి ....
శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు భారత క్రికెట్ జట్టు ముంబయిలో 14 రోజుల క్వారంటైన్‌లో గడపనుంది. జులై 13న ఆరంభమయ్యే ఈ పర్యటనలో శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమ్‌ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. ముంబయిలో టీమ్‌ఇండియా క్వారంటైన్.. ....
ఒడిశాలోని బరగఢ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందినట్లు డీజీపీ అభయ్ తెలిపారు. ‘ఝాంజ్ రిజర్వు అటవీ ప్రాంతంలో భంజగుండ సమీపంలో జవాన్లు కూంబింగ్ చేపడుతున్నారు. జవాన్లను చూసి మావోయిస్టులు కాల్పులు జరపగా వారు ఎదురుకాల్పులకు దిగారు. ఆ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి ....