Enadu Online News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from Enadu online. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In Enadu Online Today - Breaking & Trending Today
Eenadu.net - Online edition of the largest circulated Telugu daily Eenadu. Read todays latest and breaking Telugu news at Eenadu online news. Install the Eenadu app. ....
అనంతపురం జిల్లా శింగనమల మండల పరిధిలోని గంపమల్లయ్యస్వామి ఆలయ పూజారి అప్ప పాపయ్య (49) శనివారం పూజ చేస్తూ కొండపై నుంచి పడి మృతి చెందారు. ఏటా శ్రావణ మాసంలో గంపమల్లయ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. శనివారం ఉదయం పూజ చేసేందుకు గుహలోకి వెళ్తుండగా కాలుజారి కొండపై నుంచి కొండ పైనుంచి పడి పూజారి మృతి ....
ఓ మహిళా ఛార్టర్డ్ అకౌంటెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన విజయవాడలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం AP News అనుమానాస్పద స్థితిలో మహిళా సీఏ మృతి ....
ప్రస్తుత తరగతి గది విధానంలోనే లోపముంది. పలు రకాల స్థాయులున్న వారిని ఒక తరగతిలో చేర్చి చదువు చెబుతున్నారు. అందులో 15 శాతం మందికే పాఠం అర్థమవుతుంది. మిగిలిన 85 శాతం మంది గురించి పట్టించుకోం. నెమలి, చేప, కోతి, ఏనుగుకు కలిపి ఈత పందెం పెడితే ఎలా ఉంటుందో.. ఇప్పటి తరగతి గది బోధన అలాగే ఉంది. విద్యార్థుల చదువు చట్టుబండలు ....
ఓ 17ఏళ్ల బాలుడు 48 చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. జువైనల్ హోంకు వెళ్లొచ్చినా పద్ధతి మార్చుకోకపోవడంతో మళ్లీ అరెస్టు చేశారు. శనివారం ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణ Crime News వయసు 17.. చోరీలు 48.. జువైనల్ హోంకు వెళ్లొచ్చినా మారని వైనం ....