Live Breaking News & Updates on హ జ ర బ ద

Stay updated with breaking news from హ జ ర బ ద . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Ts news: హుజూరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం

ఈవీఎం, వీవీప్యాట్‌ల మొదటి స్థాయి తనిఖీల్లో గుర్తించిన అవకతవకలను సరిదిద్దకుండా హుజూరాబాద్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌కు Ts news హుజూరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం ....

Vice President , District Her , Its Politics , క గ ర స , హ జ ర బ ద , ట ఎస ప ల క స , స ఈస ,

Huzurabad By Election: ఉప సమరం

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నగారా మోగింది. మూడు లోక్‌సభ, ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలు సహా వీటన్నింటికీ అక్టోబరు 30న ఉప ఎన్నికలుజరగనున్నాయి. ఎన్నికైన సభ్యుల మృతి, రాజీనామాలతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. Huzurabad By Election ఉప సమరం ....

United States , Andhra Pradesh , Sub Ponting , Sub Ponting October , Nga Ara Please , Commission Tuesday , Kadapa District , October Sub , September West , Place Sub , Huzurabad By Election , Ts News , Etala Rajender , Gellu Srinivas Yadav , హ జ ర బ ద ఉప ఎన న క , ఎన న కల , హ జ ర బ ద , ప ల ట క స , ట ఎస న య స , త ల గ ణ , ఈటల ర జ దర , గ ల శ ర న వ స య దవ , ట ఆర ఎస , భ జప , క గ ర స ,

Huzurabad By Election: నువ్వా... నేనా..!

రాష్ట్రంలో మరో ఆసక్తికర రాజకీయ సమరానికి తెరలేచింది. ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరుకు హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం వేదిక కానుంది. ఇప్పటికే మూడు Huzurabad By Election  నువ్వా. నేనా.. ....

Union Irani , President Rama , Sub District , Huzurabad By Election , Ts News , Etala Rajender , Gellu Srinivas Yadav , హ జ ర బ ద ఉప ఎన న క , ఎన న కల , హ జ ర బ ద , ప ల ట క స , ట ఎస న య స , త ల గ ణ , ఈటల ర జ దర , గ ల శ ర న వ స య దవ , ట ఆర ఎస , భ జప , క గ ర స ,

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ!

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక దాదాపు ఖరారైంది. పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరగా మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వం వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో .. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ ....

Andhra Pradesh , A Hill Surekha , Hill Surekha , Committee Damodara , Minister Hill Surekha , Hill Surekha District , Peddapalli District , His Sunday , హ జ ర బ ద , Hyderabad Breaking News , Yderabad Breaking News In Telugu , S News In Telugu , S Breaking News , S Latest News , Bs News , Elangana News In Telugu , Elangana Breaking News , Atest Telangana News , Elangana Headlines , Odays Telangana News , Elangana News Live , Elangana News , Elangana Telugu News , Elangana Latest News In Telugu , Elangana News Headlines , Elangana News Live Updates ,

Huzurabad By Poll: Minister Harish Rao Fires On Etela Rajender At Karimnagar

సాక్షి, కరీంనగర్‌: ‘‘ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌ను ఈటల రాజేందర్‌ ..‘రా’ అంటున్నాడు.. బీజేపీలో చేరాక ఆయన మాట మారింది.. ఓటమి భయంతోనే ఈటల మాట తూలుతున్నాడు’’ అంటూ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచి పెద్ద చేసిన కొడుకు గుండెల మీద తంతే ఎలా ఉంటుందో.. ఈటల వ్యవహారం అలానే ఉందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్ ....

Etela Rajender , Welcome Shown , Village Women , Etela Rajender , Harish Rao , హ జ ర బ ద , கிராமம் பெண்கள் ,