కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాలింగ్ యాప్‌లు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బోర్డు సమావేశాల నుంచి విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే. దీంతో జూమ్, గూగుల్ డ్యుయో వంటి వీడియో కాలింగ్ యాప్‌లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. యూజర్స్ కోసం సదరు యాప్‌లు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చాయి... Zoom Focus Mode విద్యార్థులూ..ఇక మీ ‘ఫోకస్’ క్లాసులపైనే