comparemela.com

Latest Breaking News On - Newsarticle - Page 1 : comparemela.com

కొండ పైనుంచి పడి పూజారి మృతి

అనంతపురం జిల్లా శింగనమల మండల పరిధిలోని గంపమల్లయ్యస్వామి ఆలయ పూజారి అప్ప పాపయ్య (49) శనివారం పూజ చేస్తూ కొండపై నుంచి పడి మృతి చెందారు. ఏటా శ్రావణ మాసంలో గంపమల్లయ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. శనివారం ఉదయం పూజ చేసేందుకు గుహలోకి వెళ్తుండగా కాలుజారి కొండపై నుంచి కొండ పైనుంచి పడి పూజారి మృతి

Anantapur-district
Andhra-pradesh
India
క-డ
Enadu
Crime
Newsarticle
Eneral
302
21172293
Ap-crime-news-in-telugu

AP News: అనుమానాస్పద స్థితిలో మహిళా సీఏ మృతి

ఓ మహిళా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన విజయవాడలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం AP News  అనుమానాస్పద స్థితిలో మహిళా సీఏ మృతి

Vijayawada-saturday
Krishna-district
Cherukuri-indus
Her-introduction
Yap
Ews-అన-మ-న-స-పద
Enadu
Crime
Newsarticle
Eneral
302

చదువు చట్టుబండలు

ప్రస్తుత తరగతి గది విధానంలోనే లోపముంది. పలు రకాల స్థాయులున్న వారిని ఒక తరగతిలో చేర్చి చదువు చెబుతున్నారు. అందులో 15 శాతం మందికే పాఠం అర్థమవుతుంది. మిగిలిన 85 శాతం మంది గురించి పట్టించుకోం. నెమలి, చేప, కోతి, ఏనుగుకు కలిపి ఈత పందెం పెడితే ఎలా ఉంటుందో.. ఇప్పటి తరగతి గది బోధన అలాగే ఉంది. విద్యార్థుల చదువు చట్టుబండలు

Andhra
Andhra-pradesh
India
Telangana
Amravati
Maharashtra
Vande-mataram
Center-education
Read-telugu-english
Telugu-states
Education-feature
Corona-march

Crime News: వయసు 17.. చోరీలు 48.. జువైనల్‌ హోంకు వెళ్లిచ్చొనా మారని వైనం

ఓ 17ఏళ్ల బాలుడు 48 చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. జువైనల్‌ హోంకు వెళ్లొచ్చినా పద్ధతి మార్చుకోకపోవడంతో మళ్లీ అరెస్టు చేశారు. శనివారం ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణ Crime News వయసు 17.. చోరీలు 48.. జువైనల్‌ హోంకు వెళ్లొచ్చినా మారని వైనం

Kakinada
Andhra-pradesh
India
East-district-kakinada
Crime
Ews-
2007
-8
Enadu
Newsarticle
Eneral

ఆర్సీబీకి హసరంగ

యూఏఈలో ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న రాయల్‌  ఛాలెంజర్స్‌ బెంగళూరు.. జట్టులో కొన్ని మార్పులు చేసింది. ఇటీవల భారత్‌తో టీ20 సిరీస్‌లో రాణించిన శ్రీలంక లెగ్‌స్పిన్నర్‌ వహిందు హసరంగను జట్టులోకి తీసుకుంది. ఆర్సీబీకి హసరంగ

Dilli
Delhi
India
Australia
Bangalore
Karnataka
Sri-lanka
Bangalore-main-her
ఆర-స-బ-క-
Enadu
Newsarticle

vimarsana © 2020. All Rights Reserved.