అభివృద్ధి పేరుతో హిమాలయ ప్రాంతాల్లో సాగుతున్న ప్రకృతి విధ్వంసంవల్ల అక్కడి జీవవైవిధ్యం మునుపెన్నడూ లేనంతగా ప్రమాదంలో పడింది. కశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు విస్తరించిన హిమాలయ పర్వత ప్రాంతంలో దాదాపు 30శాతం జీవజాతులు... హిమాలయాల్లో ప్రకృతి విధ్వంసం