ముంబై/న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్(48)కు సంబంధించి ముంబై, లక్నోలో ఆరు చోట్ల ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ బుధవారం సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సోనూకు చెందిన కంపెనీకి, లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయని, అందుకే సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ సీఎం
బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ నివాసానికి మరోసారి ఆదాయపు పన్నుశాఖ అధికారులు చేరుకున్నారు. నిన్న సోనూ నివాసం, కార్యాలయాల్లో Sonu Sood సోనూసూద్ నివాసానికి మరోసారి ఐటీ అధికారులు..
కొవిడ్ కల్లోలం వేళ.. ఆపన్న హస్తం అందించిన రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు సరికొత్త బాధ్యతలు స్వీకరించారు. దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ‘దేశ్ కే మెంటర్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.. Sonu Sood కొత్త బాధ్యతల్లోకి ‘రియల్ హీరో’ సోనూసూద్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఎందరికో సాయం చేసి రియల్ హీరోగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు నటుడు సోనూసూద్. కోవిడ్ వేళ ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. ఇప్పటికే ఆయనకు అనేక అవార్డులు, రివార్డులు దక్కాయి. ఈ క్రమంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకురానున్న మెంటర్‌షిప్ కార్యక్రమానికి సోనూసూద్‌ని బ్రాండ్ అంబాసిడర�