కొవిడ్-19 ఒంట్లో దేన్నీ వదిలి పెట్టటం లేదు. ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె నుంచి మెదడు వరకూ అన్ని అవయవాల పైనా ప్రతాపం చూపుతోంది. కనీసం వెంట్రుకల మీదైనా జాలి చూపటం లేదు. కొవిడ్ నుంచి కోలుకున్నాక ఎంతోమంది జుట్టు ఊడిపోవటంతో సతమతమవుతుండటమే దీనికి నిదర్శనం. మంచి విషయం ఏంటంటే- కొద్ది నెలల తర్వాత ఊడిన జుట్టు దానంతటదే రావటం. కాకపోతే తగు పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిడికి గురికాకుం
వైరస్ ముప్పు ఉందని తెలిసినా.. అదే నిర్లక్ష్యం. మంగళవారం మృగశిరకార్తె సందర్భంగా నగరంలోని చేపల మార్కెట్లలో తీవ్ర రద్దీ నెలకొంది. ఎక్కడా నిబంధనల పాటింపు కనిపించలేదు. వైరస్ ముప్ఫు. మళ్లీ అదే తప్పు
కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పరిమితంగా చేస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం పాత బస్టాండులోని పరీక్షా కేంద్రం వద్ద జనం శనివారం తెల్లవారుజామునే వచ్చి వరసల్లో నిలుచున్నారు. కొద్ది వ్యవధిలోనే బస్టాండు నుంచి వైరస్ నిర్ధారణే విషమ ‘పరీక్ష’