ఆ యువరాణి. ఆమె రక్షణలో!
అది 1920. ఈజిప్టు నుంచి తెచ్చిన ఓ యువరాణిని నిజాం ప్రభువుకు కానుకగా ఇచ్చాడు అతని అల్లుడు.. అపురూపమైన ఆ బహుమతిని ఆయన ఎంతో భద్రంగా దాచిపెట్టారు. వందేళ్ల తరువాత కూడా ఆమెను ఇంకా అబ్బురంగానే చూస్తున్నారు. యువరాణీ ఏంటి. దాచిపెట్టడం ఏంటి అనేగా మీ అనుమానం. అవును. ఆమె 2500 సంవత్సరాల నాటి మమ్మీ. దక్షిణభారతదేశంలో ఉన్న ఈ ఏకైక మమ్మీ సంరక్షణకుచీఫ్ ఇన్‌ఛార్జిగ