మా మంచి బ్యాక్టీరియా. ఎక్కడున్నావ్?
పిండిని రొట్టెగా మార్చేది ఒకటైతే. పాలను పెరుగుగా మార్చేది ఇంకొకటి. కంటికి కనిపించని సూక్ష్మజీవులు మనిషికి చేసే సహాయం అనంతం. అలాంటి మంచి బ్యాక్టీరియా జాడ కనిపెట్టడమే ఆమె పని. ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా 200 రకాల కొత్త బ్యాక్టీరియాలను గుర్తించారు హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ సీహెచ్.శశికళ. ఈ పరిశోధనలే ఆమెను ప్రతిష్ఠాత్మకమైన ‘జానకీ �