కలయిక తర్వాత దురద. సమస్యా?
నా వయసు 45. ఈ మధ్య తరచూ మూత్రానికి వెళ్లాలనిపిస్తోంది. అలాగే వెజైనా దగ్గర పొడిగా ఉండి దురద పెడుతోంది. కలయికలో పాల్గొన్న తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువ అవుతోంది. ఇదేమైనా ప్రమాదమా?
- ఓ సోదరి
ఈ వయసులో డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి ఉన్నప్పుడు తరచూ మూత్రం రావడం, ఆ ప్రాంతం పొడిబారడం, దురదపెట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊబకాయులై