comparemela.com

Latest Breaking News On - త ల గ ణ - Page 3 : comparemela.com

Confusion On Telangana Intermediate First Year Examination

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఉంటాయో? లేదో? తెలియక లక్షలాది మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. పరీక్షలు పెట్టి తీరుతామని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆమె ఈ మాట చెప్పి నెల రోజులు దాటింది. కానీ, ఇంతవరకూ షెడ్యూల్డ్‌ మాత్రం రాలేదు. కోవిడ్‌ కారణం గా 4.75 లక్షల మంది ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యా ర్థులను ‘ద్వితీయ’లోకి ప్రమోట్‌ చేశారు. వాళ్లకు ఇప్ప

Heavy Water Flow In Nagarjuna Sagar Project Dam In Nalgonda

నల్గొండ: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. కాగా, 10 క్రస్ట్‌ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 2,16,137 క్యూసెక్యులు కాగా, అవుట్‌ ఫ్లో 1,33,137 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి

Woman Assasinate Her Father In Law In Nalgonda

సాక్షి, శాలిగౌరారం(నల్లగొండ): వివాహేతర సంబంధం బయటకు రాకూడదని మామ శ్యామల ముత్తయ్య(60)ను ప్రియుడు సింగం మహేశ్‌తో కలిసి కోడలు శ్యామల శైలజ హత్య చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను గురువారం నకిరేకల్‌లోని శాలిగౌరారం సర్కిల్‌ కార్యాలయంలో ఆయన వెల్ల డించారు. వేములపల్లి మండలం లక్ష్మిదేవిగూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్యకు

Pregnant Woman Death Mystery In Karimnagar

సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్‌): కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ సకాలంలో వైద్యం అందక కన్నుమూసిన ఘటన జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష (26) రెండోసారి గర్భం దాల్చింది. బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటలకు పెద్దపల్లి ఆసుపత్రికి

Telangana Sayudha Poratam Historical Movements

ఓ వైపు దేశం మొత్తం స్వాతంత్య్ర సంబురాలు చేసుకుంటుంటే తెలంగాణ మాత్రం నిజాం కబంధ హస్తాల్లోనే మగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో సామంతరాజులు స్థానికంగా గడులు నిర్మించుకుని గడ్చిరోలి జిల్లా సిరొంచా, ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి, కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి, వేములవాడ తదితర ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసేవారు. నాడు చెన్�

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.