సాక్షి, శాలిగౌరారం(నల్లగొండ): వివాహేతర సంబంధం బయటకు రాకూడదని మామ శ్యామల ముత్తయ్య(60)ను ప్రియుడు సింగం మహేశ్‌తో కలిసి కోడలు శ్యామల శైలజ హత్య చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను గురువారం నకిరేకల్‌లోని శాలిగౌరారం సర్కిల్ కార్యాలయంలో ఆయన వెల్ల డించారు. వేములపల్లి మండలం లక్ష్మిదేవిగూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్యకు
సాక్షి,సూర్యాపేట(నల్లగొండ): కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలు ఉరుములు లేని పిడుగుల లాంటివని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రైతన్న సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించి నటించిన ఆర్.నారాయణమూర్తి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్‌రెడ్డితో భేట�
సాక్షి, ఆత్మకూరు(నల్లగొండ): బీరుసీసాలతో పొడిచి, ఇనుప రాడ్లతో మోదీ ఓ వ్యక్తిని హత్య చేసిస ఘటన ∙మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నం లక్ష్మయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చిన్నం అర్జున్ (32)కు అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి అశోక్‌రెడ్డి మధ్య కొంత కాలంగా పాతకక�