విశ్వనగరంగా మారుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధి, మంచినీటి సరఫరా కోసం ఒక్కరోజులోనే రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని.. ఇలా నిధులివ్వడం దేశచరిత్రలో ఇదే మొదటిసారి అని ఐటీ, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు.
ఓ వైపు దేశం మొత్తం స్వాతంత్య్ర సంబురాలు చేసుకుంటుంటే తెలంగాణ మాత్రం నిజాం కబంధ హస్తాల్లోనే మగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో సామంతరాజులు స్థానికంగా గడులు నిర్మించుకుని గడ్చిరోలి జిల్లా సిరొంచా, ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, వేములవాడ తదితర ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసేవారు. నాడు చెన్�
Padi Koushik Reddy Joins in TRS Party in Presence Of CM KCR sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.
ఉద్యోగ ఖాళీలు 55 వేలకు పైనే!
నివేదించిన ప్రభుత్వ శాఖలు
ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు 55 వేలకుపైనే ఉన్నట్లు ప్రభుత్వ శాఖలు నివేదించాయి. పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య, సంక్షేమం, రెవెన్యూ శాఖల్లో అధికంగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నాయి. ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్య