డెబ్భైఏడేళ్ల వయసులోనూ అదే ఉత్సాహం!
గ్యాస్ సిలెండర్ త్వరగా అయిపోతే ఈసారైనా జాగ్రత్తగా వాడి ఖర్చులను కాస్త తగ్గించుకోవాలనుకుంటాం.
కానీ విమల్‌డిగే మాత్రం సిలెండర్‌తో పనిలేకుండానే పదహారేళ్లుగా వంట చేస్తూ పొదుపు చేస్తున్నారు.
పుణెకు చెందిన విమల్ ఓరోజు టీవీలో వంటింటి వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ గురించి ప్రత్యేక కార్యక్రమాన్ని చూశారు. పర్యావరణ హితానికి తోడ్పడే ప�