ఆ కళాకారుడి ఆవేదన కదిలించింది.
ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ పోస్ట్ ఆమెను కదిలించింది. ఓ వ్యక్తి రెండు చేతులూ జోడించి ‘ఆకలితో ఉన్నా.. ఆదుకోండి’ అంటూ ఉన్న ఆ పోస్టు గురించి ఆరా తీసింది. అదో నృత్యకళాకారుడిది. దాంతో ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చిందామెకు. ఎందుకంటే ఆమె కూడా ఓ నృత్యకళాకారిణే. ఆ క్షణంలో ఆమెకొచ్చిన ఆలోచన ఆ ఫొటోలో ఉన్న వ్యక్తికే కాదు.. అటువంటి వందలాదిమంది కళాకారుల కడుప�