కరాచీలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం
శ్రీరామభక్తుడు ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ప్రముఖమైన క్షేత్రం పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంది. ఇక్కడి శ్రీ పంచముఖి హనుమాన్ మందిరం యుగయుగాల నుంచి పూజలందుకుంటోంది.
రాముడు దర్శించిన క్షేత్రం
వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్షణుడితో కలిసి ఇక్కడ విడిది చేసినట్టు స్థానిక స్థలపురాణం చెబుతోంది. పాక్‌లోని హిందువులు ప్రతి ఏటా ఈ క్ష�