అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన శిల్పాలకు నెలవైన ఎల్లోరా గుహలకు సమీపంలో ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం విరాజిల్లుతోంది. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగం అపూర్వ మహిమలకు పేరుగాంచింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండవదిగా వినుతికెక్కింది. ఔరంగబాద్ జిల్లా, వేరూల్ గ్రామంలో .. ఘృశ్నేశ్వరస్వామి:భక్తులు తాకే జ్యోతిర్లింగం
ఈ నెల 26న (బుధవారం) చంద్ర గ్రహణం. ఆ సమయంలో చంద్రుడు ఎర్రటి రంగులో కనిపించనున్నాడు. అయితే, గ్రహణం భారతదేశంలో కనిపించదని... తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం ప్రభావం ఉంటుందా?
కీసరగుట్ట
గుట్టంతా శివలింగాలమయమే
అది. రాముడు నడయాడిన నేల. అక్కడ. గుట్టంతా శివ లింగాలమయమే. ప్రతి లింగమూ స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపమే. అక్కడ పరమేశ్వరుడు. శ్రీరాముడి చేతుల మీద వెలసి రామలింగేశ్వరుడిగా సేవలందుకుంటున్నాడు. ఆ పుణ్యక్షేత్రమే. కీసరగుట్ట.
తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందింది కీసరగుట్ట. ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండటంతో కేసరాలు(సింహాలు) గుంపు�