comparemela.com

Latest Breaking News On - క ర న య స - Page 4 : comparemela.com

Crime News: ప్రేమ వేధింపులు తాళలేక విద్యార్థిని బలవన్మరణం

ప్రేమించాలంటూ ఓ యువకుడు వెంటబడుతుండటంతో నిరాకరిస్తూ వచ్చిన ఓ విద్యార్థిని.. వేధింపులు ఎక్కువ కావడంతో తన ప్రాణాన్నే బలిచ్చింది. Crime News  ప్రేమ వేధింపులు తాళలేక విద్యార్థిని బలవన్మరణం

Crime News: చెల్లెలిని వేధిస్తున్నాడని  యువకుడిపై బాలుడి హత్యాయత్నం

ప్రేమ పేరుతో బాలిక(13)ను వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడిపై బాలిక అన్న హత్యాయత్నానికి ఒడిగట్టాడు. మొయినాబాద్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఘటన Crime News చెల్లెలిని వేధిస్తున్నాడని.. యువకుడిపై బాలుడి హత్యాయత్నం

Crime News: ప్రేమ పెళ్లి వద్దందని పెంపుడు తల్లినే చంపించింది!

తన దేశం, మతం కాకున్నా 30 ఏళ్లుగా పేదలను, అనాథలను అక్కున చేర్చుకుంది. అందులోని ఓ యువతే వెన్నుపోటు పొడుస్తుందని ఆమె ఊహించలేకపోయింది. ప్రేమ పెళ్లి కాదన్నందుకు, అడిగిన డబ్బు ఇవ్వనందుకు పెంపుడు తల్లిని ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి హత్య చేయించి.. కటకటాల పాలైంది ఓ యువతి. శనివారం శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌కి చెందిన మేరీ క్రిస్టీనా(68).. �

Police Chased Woman Suspicious death In Vizianagaram

సాక్షి, సాలూరు: సాలూరు పట్టణంలో ఈ నెల 21న జరిగిన వివాహిత అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అనుమానంతో భర్తే హత్య చేసినట్టు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలను సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ ఫకృద్దీన్‌లు వెల్లడించారు. పట్టణంలోని చినహరిజనపేటకు చెందిన వివాహిత సారిక సంధ్య విజ�

Crime News: తాళ్లతో కట్టుకొని కూతురుతో పాటు చెరువులో దూకిన భార్యాభర్తలు

మెదక్‌ జిల్లా బొల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాళ్లతో కట్టుకొని ముగ్గురు కుటుంబీకులు చెరువులో దూకేశారు.. Crime News తాళ్లతో కట్టుకొని కుమార్తెతో సహా చెరువులో దూకిన దంపతులు

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.