37.782 సెకన్లలో మొత్తం అరటిపండుని తినేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే తినేక్రమంలో ఏమాత్రం చేతిని ఉపయోగించకపోవడం విశేషం. కెనడాలోని ఒన్‌టారియోకి చెందిన మైక్ జాక్.. ఓ ఫుడ్ కంటెంట్ క్రియేటర్. Guinness World Records అరటిపండు తిని.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కాడు