రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చా?
నాకు ఇద్దరు పిల్లలు. వారిలో బాబుకి ఆటిజం ఉంది. అమ్మాయికి పెళ్లయ్యింది. మా వారు ఐదేళ్ల క్రితం చనిపోయారు. ‘ఎలాగూ ఆస్తి మాకే చెందుతుంది కదా! నీ తదనంతరం వరకూ ఎందుకు ఇప్పుడే ఇచ్చేయమంటూ’ కూతురూ, అల్లుడూ అడగడంతో పదెకరాల పొలాన్ని వారికి రాసిచ్చేశా. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ మధ్య ఇంటి అవసరాలకు వాళ్లనే డబ్బులు అడగాల్సి రా