మన విజయను చూసి అమెరికా ఔరా! అంది..
వివాదాలు తలెత్తినప్పుడు. సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆమెలోని న్యాయవాది బుర్ర పాదరసంలా పనిచేస్తుంది.. మంత్రం వేసినట్టుగా సమస్యలని చక్కబెట్టేస్తుంది. అమెరికాలో రాజకీయ విశ్లేషణలు చేసే ‘పొలిటికో’ పత్రిక ఏడాది క్రితం తెలుగమ్మాయి విజయగద్దెపై రాసిన వ్యాసం సారాంశం అది.. ఆ మాటలని అక్షరాలా నిజం చేస్తూ తాజాగా ట్రంప్ ట్విటర్ ఖాతాను తొలగించ�