రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చా?
నాకు ఇద్దరు పిల్లలు. వారిలో బాబుకి ఆటిజం ఉంది. అమ్మాయికి పెళ్లయ్యింది. మా వారు ఐదేళ్ల క్రితం చనిపోయారు. ‘ఎలాగూ ఆస్తి మాకే చెందుతుంది కదా! నీ తదనంతరం వరకూ ఎందుకు ఇప్పుడే ఇచ్చేయమంటూ’ కూతురూ, అల్లుడూ అడగడంతో పదెకరాల పొలాన్ని వారికి రాసిచ్చేశా. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ మధ్య ఇంటి అవసరాలకు వాళ్లనే డబ్బులు అడగాల్సి రా
మతిమరుపా. ఇవి తినండి!
దివ్యకు ఇంట్లో ఏ వస్తువును ఎక్కడ పెడుతుందో గుర్తే ఉండటం లేదు. అఖిల మతిమరుపుతో చదివిన పాఠాలనే మళ్లీ మళ్లీ చదువుతోంది. దీనంతటికీ కారణం జ్ఞాపకశక్తి లేకపోవడమే. కొన్ని రకాలైన పదార్థాలు, కూరగాయలను తినే ఆహారంలో భాగం చేసుకుంటే మెదడు చురుగ్గా మారుతుంది. అంతేకాదు జ్ఞాపకశక్తినీ మెరుగుపరుచుకోవచ్చంటున్నారు ఆహార నిపుణులు. అవేమిటంటే.
చేపలు, గుడ్లు
మాంసాహారం
మేము సైతం సాధించగలం ఒంటికాలితో దేశం చుట్టేసి.!
అన్నీ బాగుండి, ఆరోగ్యంగా ఉన్నా. నాలుగడుగులు వేయడానికే మనం ఆలోచిస్తాం. కానీ తాన్యాదాగా అందుకు భిన్నం. ఒంటికాలితోనే 3800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దేశాన్ని చుట్టేసింది.అదీ తన కోసం కాదు.క్రీడల్లో రాణించాలనుకుంటోన్న దివ్యాంగులకు చేయూతనందించేందుకు.ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఆమె స్ఫూర్తికథ మనమూ చదవాల్సిందే.
‘మార్చలేని గ�
స్టార్ట్.. కెమెరా.. ఆక్షన్
అందరి చూపూ ఆమెవైపు
ఐపీఎల్ వేలం అంటే ఎంత హడావుడి ఉంటుందో తెలిసిందే కదా! అందరి చూపూ అటువైపే. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీతారలు ఇలా సెలబ్రిటీలతో నిండిపోయే ఈ వేదికలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్)టేబుల్ దగ్గర ఉన్న ఒక అమ్మాయి ఈసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ ఆ అమ్మాయికి, టీమ్‌కి ఉన్న సంబంధమేంటో ఎవరికీ అర్థ
ఆమె నొసటన అరుణ తిలకం!
కాలిఫోర్నియాలోని నాసా మిషన్ కంట్రోల్‌రూమ్ అది. భరించరాని ఉత్కంఠ అందరిలోనూ! గుండుసూది పడినా వినపడేంత నిశబ్ధం అలుముకుందక్కడ.. ఆ నిశబ్ధాన్ని, ఉత్కంఠను ఛేదిస్తూ ‘నేలను తాకింది’ అని ఆమె ఉద్వేగభరితంగా అన్న మాటలు అక్కడున్న శాస్త్రవేత్తల్లో పట్టరాని సంతోషాన్ని నింపాయి. ఆమె మాటలే కాదు. ఆమె నుదుటన భారతీయతను ప్రతిబింబించేలా ఉన్న గుండ్రని బొట్టు కూడ�