comparemela.com

Latest Breaking News On - தெலுங்கானா செய்தி இல் தெலுங்கு - Page 18 : comparemela.com

కొవిడ్‌ మృతుల్లో 99% మంది టీకా పొందనివారే

కొవిడ్‌-19 కట్టడికి టీకాలే సమర్థ సాధనాలని మరోసారి రుజువైంది. గత నెలలో అమెరికాలో మరణించిన కరోనా బాధితుల్లో 99.2 శాతం మంది వ్యాక్సిన్లు పొందనివారేనని తాజా నివేదిక సూచిస్తోంది. కొవిడ్‌ మృతుల్లో 99% టీకా పొందనివారే

అమెరికా వెళ్లే విద్యార్థులకు వెసులుబాటు

అమెరికాలో పైచదువుల కోసం వెళ్లే విద్యార్థులకు వెసులుబాటు లభించింది. వర్సిటీల్లో చేరే గడువు పొడిగించటంతో పాటు జులై వీసా కోటా విడుదల కావటం ఇందుకు నేపథ్యమవుతోంది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు వచ్చే జులై, మరికొన్ని ఆగస్టు పదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అమెరికా వెళ్లే విద్యార్థులకు వెసులుబాటు

డెల్టా రకంపై కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ భేష్‌

దేశంలో ప్రస్తుతం అత్యధికంగా సంక్రమిస్తున్న డెల్టా రకం కరోనా వైరస్‌తోపాటు ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లపైనా కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు రెండూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. డెల్టా రకంపై కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ భేష్‌

కోటి దాటిన టీకాలు

రాష్ట్రంలో కోటి టీకా డోసుల పంపిణీ శుక్రవారంతో పూర్తయింది. ఈ మైలురాయిని అందుకోవడానికి 5 నెలలకు పైగా సమయం పట్టింది. ఈ ఏడాది జనవరి 16న రాష్ట్రంలో టీకాల పంపిణీ ప్రారంభం కాగా.. ఈ నెల 25 నాటికి మొత్తంగా 1,00,53,358 డోసులను అందజేశారు. ఇందులో 86,06,292 మంది తొలిడోసును పొందగా కోటి దాటిన టీకాలు

వైఎస్‌ను కించపరిస్తే ఊరుకోం

‘ఫామ్‌హౌజ్‌ నుంచి బయటకు వచ్చి ప్రజల కన్నీళ్లను చూసి, వారి బాధలు వింటే కదా కొవిడ్‌ బాధితుల అవస్థలు అర్థమయ్యేది. ప్రతీకార రాజకీయాలు, ఉప ఎన్నికల కోసం బయటకు రావడం.. ఒకట్రెండు కామెంట్లు చేసి వెళ్లిపోవడం. వైఎస్‌ను కించపరిస్తే ఊరుకోం

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.