Devi Priya s stirring verse mirrored reality, swayed minds thehindu.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from thehindu.com Daily Mail and Mail on Sunday newspapers.
ప్రధానాంశాలు
6 వర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఇక సెట్!
ప్రయోగాత్మకంగా 4 ఓయూ కళాశాలల్లో బీఏ ఆనర్స్ కోర్సు
2021-22కు ఉమ్మడి విద్యా కాలపట్టిక ఖరారు
ఆరు వర్సిటీల ఉపకులపతుల భేటీలో నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీల ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్) నిర్వహించాలని ఆయా వర్సిటీల ఉపకులపతులు నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత వ�
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరు, ప్రత్తిపాడు, తాడికొండ, మంగళగిరి, తెనాలి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. గుంటూరులో భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. నల్లచెరువు, ఏటుకూర
తాడికొండ: ఆనందయ్య కరోనా మందు పేరుతో అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.1.50 లక్షలు, 150 ప్యాకెట్ల మందును స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ ఎస్‌ఐ బి.వెంకటాద్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో కరోనా మందు పేరిట అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం గ్రామంలో సోదాలు నిర్వహించారు.
అలరించిన అంతర్జాతీయ మహిళా అష్టావధానం eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.