A bench headed by Chief Justice N V Ramana also said that it was mulling setting up a special bench at the apex court to monitor the cases against politicians.
India News: NEW DELHI: The Supreme Court Tuesday ordered that public prosecutors cannot withdraw criminal cases against lawmakers accused under the Code of Crimin.
న్యూఢిల్లీ : నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు వివిధ రాజకీయ పార్టీలు టిక్కెట్లను కేటాయించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గతంలో పలు ఆదేశాలు జారీచేసినా.. ఫలితం కనిపించలేదు. దీంతో తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులను ప్రకటించిన 48 గంటల్లోగా వారి నేర చిట్టాను పార్టీలు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. అభ�