న్యూఢిల్లీ : 12 నుండి 18 సంవత్సరాల వారికి అందించేందుకు భారత ఫార్మా సూటికల్ సంస్థ జైడూస్ కాడిల్లా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు సమాధానంగా 375 పేజీలతో కూడిన అఫిడవిట్ అందించింది. ఈ ఏడాది చివరి నాటికి వయోజనులందరికీ �