దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి తొలి అడుగు పడింది. దీనికి సంబంధించి ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ శుక్రవారం పూర్తయింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి అధికారిక నివాస గృహంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్టు డీడ్పై జస్టిస