నమో.. సూర్యదేవా
నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్ ప్రపంచానికి ఆయన వెలుగులు ప్రసారింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన దివ్యక్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్ కోవిల్.
బ్రహ్మశాపంతో.. ఈ క్షేత్రానికి సంబంధించిన స