It is the newest state of India and it corresponds to the Telugu-speaking portions of the erstwhile princely state of Hyderabad, previously an independent state but was later integrated after the Indian government went to war in 1948 and annexed it.
తెలంగాణలో మార్చి రెండోవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతల్లో ఆరబెట్టిన యాసంగి ధాన్యాన్ని పచ్చి (రా రైస్) బియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువ వచ్చి నష్టం వాటిల్లుతుంది. అందుకే ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. భరోసా లేకుండా ప్రత్యామ్నాయమా?
నవాబుపేట: విద్యా రంగాన్ని పూర్తిగా వ్యాపారం చేసిన సీఎం కేసీఆర్, ప్రైవేటు సంస్థలకు కొమ్ముకాస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా నవాబుపేట మం డలం మమ్మదాన్‌పల్లిలో ఆయన పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ..కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చడానికే విద్యాసంస్థలను