తెలంగాణలో మార్చి రెండోవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతల్లో ఆరబెట్టిన యాసంగి ధాన్యాన్ని పచ్చి (రా రైస్) బియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువ వచ్చి నష్టం వాటిల్లుతుంది. అందుకే ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. భరోసా లేకుండా ప్రత్యామ్నాయమా?