శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. మంత్రి కేటీఆర్ గంట సమయం, మజ్లిస్ పార్టీ నేత 45 నిమిషాలు మాట్లాడగా.. తమకు 6 నిమిషాలడిగితే వాయిదా వేశారని విమర్శించారు. సభలో మా గొంతు నొక్కుతున్నారు
కాంగ్రెస్ పార్టీ అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు నిర్వహించ తలపెట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ కార్యక్రమాలపై దృష్టిసారించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, విద్యార్థి సంఘాల విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ తొలిసభ 2న
పేదల గొంతుకనైన తనను ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనను అసెంబ్లీలో చూడకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని. కేసీఆర్ కుట్రలను హరీశ్ అమలు చేస్తున్నారు
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయాలంటూ వచ్చే నెల 2 తర్వాత ఉద్యమం ప్రారంభించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర గురువారం .. 2 తర్వాత దళిత ఉద్యమం
పార్టీలో కష్టపడిన వారికి ఫలితాలు ఉంటాయని, అవకాశం వచ్చినప్పుడు ప్రతిభ నిరూపించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధులతో ఆయన ఫ్రంట్‌లైన్ వారియర్లలా పనిచేయాలి రేవంత్