కాంగ్రెస్ పార్టీ అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు నిర్వహించ తలపెట్టిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ కార్యక్రమాలపై దృష్టిసారించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, విద్యార్థి సంఘాల విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ తొలిసభ 2న