బలమైన నాయికా ప్రాధాన్య పాత్రలు ఎంచుకుంటూ.. ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది నివేదా పేతురాజ్. అందం.. అభినయాలతో సినీప్రియుల గుండెల్లో కలల రాణిగా వెలుగొందుతోంది. ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను.. తన ఇష్టాఇష్టాలను ‘వసుంధర’తో ప్రత్యేకంగా పంచుకుందిలా..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్‌నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువజన నాయకుల ఇళ్ల వద్దకే పదవులు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం శంషాబాద్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు 20 నెలలు కష్టపడిన వారికే టికెట్లు
నిత్య జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ పర్యావరణానికి పెను సవాలు విసురుతోంది. ‘ఒకసారి వాడి పారేసే’ (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం ప్లాస్టిక్ భూతం భరతం పడదాం
టీకాల పరీక్ష, ధ్రువీకరణకు అనువుగా కేంద్రం గతంలో మంజూరుచేసిన కేంద్రీయ ఔషధ ప్రయోగశాల(సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ, సీడీఎల్)ను హైదరాబాద్ గచ్చిబౌలిలోని జాతీయ జంతు జీవ ఎన్‌ఐఏబీలో కేంద్రీయ ఔషధ ప్రయోగశాల