సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ సిద్ధమయ్యింది. సెప్టెంబర్ ఒకటిన జరిగే కృష్ణా బోర్డు పూర్తిస్థాయి భేటీలో వినిపించాల్సిన వాదనలపై కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు అదేరోజున కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త భేటీకి హాజరయ్యేందుకు నిర�
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాలు, వాటి పర్యవసనాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. శుక్రవారం తొలిసారి గెజిట్‌పై విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శనివారం కూడా అధికారులతో 8 గంటల పాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చి