చీఫ్ జస్టిస్‌గా రమణ బాధ్యతలు స్వీకరించాక పలు మార్పులు
న్యూఢిల్లీ : జస్టిస్ ఎన్‌వి.రమణ సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశంలో గత కొంత కాలంగా కొనసాగుతున్న పలు కీలక అంశాలకు సంబంధించి కొన్ని మార్పులు కనిపిస్తున్నా యి. సామాన్య ప్రజల హక్కుల సంరక్షకురాలిగా తన పాత్రలోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు పరిణామాలను చూస్తే అనిపిస్తోంది. కేరళ జర�