భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళలనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు ఝాన్సీ లక్ష్మీబాయి ఆమెది 1857 సిపాయిల తిరుగుబాటు కాలం కానీ. అంతకంటే దాదాపు మూడు వందల సంవత్సరాల కిందటే. పోర్చుగీసుపై ఒంటరి పోరాటం చేసి. అగ్నిబాణాలతో వారిని పారదోలి. చివరకు భర్త మోసంతో బలైన ధీరవనిత అబ్బక్క నమ్ముకున్న ప్రజల కోసం భర్తనూ వదలుకొని