తానా సాహిత్య సదస్సు విజయవంతం
న్యూయార్క్: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం (జూన్ 27న) అంతర్జాలం వేదికగా ‘ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా వికాసం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సు విజయవంతంగా జరిగింది. తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి స్వాగతోపన్యాసం చేశారు. తెలుగు భాష, సాహిత్య పరిరక్షణ కోసం ఇతర సంస్థలతో, విశ్వవిద్యాలయాలతో క