ఆంధ్రా- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు తారాసపడిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు.. AP News పోలీసులపై కాల్పులు జరుపుతూ మావోయిస్టుల పరారీ