కేసీఆర్ అలసత్వం వల్లనే కరోనా పెరిగిందని, దీన్నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఆరోగ్యశాఖ మంత్రి ఈటలపై కబ్జా ఆరోపణలు బయటికి తీశారని, ప్రభుత్వంపై దాడి పెరుగుతున్న సమయంలో ఇలా చేయడం కేసీఆర్‌కు అలవాటేనని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించడం కేసీఆర్‌కు అలవాటే: భట్టి