మోడీ పాలన నాటి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తెస్తోంది. నాడది 21 నెలలు కాగా నేడు ఏడేళ్ల నుండి నిరంకుశ పాలన కొనసాగుతోంది. 2015 లోనే మోడీ చర్యలను గమనించిన అద్వానీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మరల ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి తలెత్తదని చెప్పలేమని పరోక్షంగా హెచ్చరించారు.ఎమర్జెన్సీకి మందు ఇందిరా గాంధీ కనీసం కంటితుడుపుగానైనా ఫ్యూడల్ వ్యతిరేక చర్యలను చేపట్టారు. కాని నేడు మోడ�