దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల వద్దే నమోదవుతున్నాయి. Corona: కొత్తగా 50వేల కేసులు.. 58వేల రికవరీలు..
అంతర్జాతీయ సంబంధాల్లో ఒక దేశంతో మరో దేశం పోల్చుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ సంబంధాలు మొత్తం అవసరాలపైన, జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయి. Imran Khan: మాకూ భారత్‌లానే కావాలి..!
జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించినట్లు భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అధికారులు తెలిపారు. ఆదివారం వేకువజామున రెండు గంటల సమయంలో పేలుళ్ల ధాటికి విమానాశ్రయంలోని ఓ భవనం పైకప్పు... Bomb Blast: జమ్ము విమానాశ్రయంలో పేలుళ్లు
Updated : 27/06/2021 14:05 IST
మోదీ అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?
దిల్లీ: మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌పై ప్రశ్నలతో ప్రధాని మోదీ ఈనెల ‘మన్ కీ బాత్’ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. www.mygov.in వెబ్‌సైట్ వేదికగా నిర్వహిస్తున్న ‘రోడ్ టు టోక్యో’ క్విజ్‌లో పాల్గొనడం ద్వారా విలువైన బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.
ఒలింపిక్స్‌పై �