Jul 29,2021 06:55
షేక్‌స్పియర్ సుప్రసిద్ధ నాటకం మెక్‌బెత్ లో ఫ్యూడల్ ప్రభువు బాంకోని చంపాక అది భూతంలా అతడిని వెన్నాడినట్టు. నేడు మోడీ ప్రభుత్వాన్ని రాఫెల్ కుంభకోణం వెన్నాడుతోంది. రూ. 68 వేల కోట్ల విలువైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంపై పెద్దఎత్తున అవినీతి, మనీ లాండరింగ్, ఆశ్రిత పక్షపాతం, అక్రమాలు, పన్నుల మాఫీల ద్వా