ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ
సీఎస్‌కు ఈ మెయిల్
వ్యక్తిగత కారణాల వల్లనే ఈ నిర్ణయమని లేఖ
హుజూరాబాద్‌లో పోటీ యోచన లేదని స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తన నిర్ణయాన్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మెయిల్ ద్వారా తెలిపార�