comparemela.com

Latest Breaking News On - Latest apps - Page 3 : comparemela.com

Browsing Apps: మొబైల్‌ బ్రౌజింగా టాప్‌ 5 యాప్స్‌ ఇవిగో!

మొబైల్ లేదా పీసీ డివైజ్ ఏదైనా..మన కావాల్సిన సమాచారాన్ని బ్రౌజర్‌లోలో వెతికేస్తాం. స్మార్ట్‌ఫోన్లలో సోషల్ మీడియా, ఫైనాన్స్, గేమింగ్ యాప్‌ల తర్వాత మొబైల్ డేటా ఎక్కువగా ఉపయోగించేది బ్రౌజర్ యాప్‌లకే. వీటిలో కూడా ఒక్కొక్కరిది వేర్వేరు ఎంపిక. బుక్‌మార్క్స్‌ , డెస్క్‌టాప్‌ మోడ్‌ వంటి ఫీచర్స్ సులభంగా యాక్సెస్ చేసుకునే సదుపాయం ఉన్న బ్రౌజింగ్‌ యాప్‌లను ఉపయోగించేందుకు ఎక్కు�

Xiaomi Smarter Gadgets: కొత్త బ్యాండ్ సరికొత్త నోట్‌బుక్ ల్యాపీ పెద్ద టీవీ

షావోమి గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాల శ్రేణిలో కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. స్మార్ట్‌ లివింగ్ 2022 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వీటిని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ జాబితాలో ల్యాప్‌టాప్, ఫిట్‌నెస్ బ్యాండ్, స్మార్ట్‌టీవీ, వైఫై రూటర్, షూస్‌ ఉన్నాయి. Xiaomi Smarter Gadgets కొత్త బ్యాండ్.. సరికొత్త ల్యాపీ. పెద్ద టీవీ

ఈనాడు టెక్ కబుర్లు : గ్యాడ్జెట్స్‌ | యాప్స్‌ & గేమ్స్‌ | సోషల్‌ మీడియా

JioPhone Next: జియో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఇలానే ఉంటుందా?

ఆన్‌లైన్‌లో హల్‌చల్‌  చేస్తున్న జియో నెక్స్ట్‌ ఫోన్‌ ఫీచర్ల జాబితా JioPhone Next జియో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఇలానే ఉంటుందా?

Zoom Focus Mode: విద్యార్థులూ ఇక మీ ఫోకస్‌ క్లాసులపైనే

కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాలింగ్ యాప్‌లు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బోర్డు సమావేశాల నుంచి విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే. దీంతో జూమ్‌, గూగుల్‌ డ్యుయో వంటి వీడియో కాలింగ్ యాప్‌లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. యూజర్స్ కోసం సదరు యాప్‌లు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చాయి.  Zoom Focus Mode విద్యార్థులూ..ఇక మీ ‘ఫోకస్‌’ క్లా�

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.