comparemela.com

Latest Breaking News On - Kadapa district - Page 7 : comparemela.com

మలిపొద్దులో మరో యుద్ధం!

ఈ చిత్రంలోని ఆరుగురు వృద్ధులు ఎవరూ లేని అనాథలు. ఒక్కొక్కరిది ఒక్కో ఊరు. కడప జిల్లా కాశినాయన మండలం ఓబులాపురం గ్రామంలోని వివేకానంద ఆశ్రమంలో ఉంటున్నారు. ఆశ్రమంనుంచి వారి స్వగ్రామాలు 10 కి.మీ. నుంచి 100 కి.మీ.వరకు ఉన్నాయి. వీరంతా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి పింఛన్లు పొందుతున్నారు. మలిపొద్దులో మరో యుద్ధం

ప్రముఖ రాజకీయ నాయకుడు, సాహితీవేత్త ఎంవి రమణారెడ్డి ఇకలేరు

ప్రొద్దుటూరు (కడప) : ప్రముఖ రాజకీయ నాయకుడు, సాహితీవేత్త, తొలి రాయలసీమ ఉద్యమకారుడు ఎంవి.రమణారెడ్డి ఇకలేరు. గత పదినెలలుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ రమణారెడ్డి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కర్నూలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6-7 గంటల సమయంలో రమణారెడ్డి తుదిశ్వాస విడిచారు.

స్మగ్లింగ్‌ అడ్డాగా ఏపీ!

స్మగ్లింగ్‌ అడ్డాగా ఏపీ!
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

AP News: బద్వేలు ఉప ఎన్నిక వైకాపా, తెదేపా అభ్యర్థులు వీరే ?

AP News: బద్వేలు ఉప ఎన్నిక వైకాపా, తెదేపా అభ్యర్థులు వీరే ?
eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.

హుజురాబాద్‌కు మోగిన నగారా | Janam Sakshi - Telugu Daily News Portal

హుజురాబాద్‌కు మోగిన నగారా | Janam Sakshi - Telugu Daily News Portal
janamsakshi.org - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from janamsakshi.org Daily Mail and Mail on Sunday newspapers.

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.