న్యూఢిల్లీ: ఆదాయ పన్ను పోర్టల్‌ను ఉపయోగించడంలో ఇంకా కొంతమందికి సమస్యలు ఎదురవుతూనే ఉన్నది వాస్తవమేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అంగీకరించింది. అయితే, ఐటీ విభాగంతో కలిసి వీటిని వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. గత కొన్ని వారాలుగా ఐటీ పోర్టల్ వినియోగం క్రమంగా పెరుగుతోందని, సుమారు మూడు కోట్ల మంది పైగా పన్ను చెల్లింపుదారులు లాగిన్ అయ్యి విజయవంతం�
స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టపరంగా వ్యవహరించాల్సిన తీరు తెన్నుల గురించి మనం తెలుసుకుంటున్నాం. గత వారం కొనే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. ఈ వారం అమ్మేవారికి వర్తించే విషయాలు, జాగ్రత్తలు తెలుసుకుందాం. స్థిరాస్తి విక్రయంలో ప్రతిఫలం ఎలా తీసుకోవాలి? ఒప్పందంలో పేర్కొన్న మొత్తాన్ని ప్రతిఫలం అంటారు. ఇంత మొత్తమే తీసుకోవాలి.