తన భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై నమోదైన Shashi Tharoor సునందా పుష్కర్ కేసు.. శశిథరూర్‌కు ఊరట
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపి, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు ఢిల్లీలోని సెషన్స్ కోర్టు క్లీన్‌చిట్‌నిచ్చింది. ఆయన భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఆయనపై నమోదైన కేసులను కోర్టు బుధవారం కొట్టివేసింది. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో సునందా పుష్కర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మఅతిచెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సఅష్టించింది. మొదట ఈ కేసులో హత్య కోణంలో